• entertainment
  • 'Darja' review: Anasuya Bhardwaj packs a punch with her fearless performance

'Darja' review: Anasuya Bhardwaj packs a punch with her fearless performance

'Darja' review: Anasuya Bhardwaj packs a punch with her fearless performance

Visual Stories

darja movie review greatandhra

  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • సినిమా న్యూస్
  • Web Stories
  • T20 వరల్డ్ కప్
  • One Day వరల్డ్ కప్
  • జాతీయ క్రీడలు
  • అంతర్జాతీయ క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • బిగ్ బాస్ తెలుగు 8
  • Off The Record

close

  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్

custom-ads

Darja Movie Review : దర్జా రివ్యూ

NTV Telugu Twitter

  • Follow Us :

Rating : 1.5 / 5

  • MAIN CAST: Anasuya Bharadwaj, Sunil, Shakalaka Shankar and Naga Mahesh
  • DIRECTOR: Saleem Malik
  • MUSIC: Rap Rock Shakeel
  • PRODUCER: Siva Sankar Paidipati,

Darja Movie Review :

‘ఒక్కో ఆర్టిస్ట్ దీ ఒక్కో టైమ్ నడుస్తుందని, ఆ సమయంలో వాళ్ళు తెర మీద కనిపిస్తే చాలు జనం ఆదరిస్తార’నే భావనలో కొందరు దర్శక నిర్మాతలు ఉంటారు. అలా ఇప్పుడు అనసూయ టైమ్ నడుస్తోందని కొందరి నమ్మకం. ఆమెతో కీ-రోల్ చేయిస్తే, థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే ఆశతో ఆమెను దృష్టిలో పెట్టుకునే కొందరు కథలు రాసుకుని, సినిమాలు తీస్తున్నారు. అలాంటిదే శుక్రవారం జనం ముందుకొచ్చిన ‘దర్జా’ కూడా! ఆ మధ్య వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సునీల్, అనసూయ భార్యా భర్తలుగా నటించారు. అంతేకాదు… కరడుగట్టిన వ్యక్తులుగా తెర మీద వైవిధ్యమైన పాత్రలను పోషించారు. ఆ కాంబోను రిపీట్ చేస్తే… జనం చూడక పోతారా అనే ఆశతో ‘దర్జా’ను దర్శకుడు సలీమ్ మాలిక్ తీసినట్టు అనిపిస్తోంది. చిత్రం ఏమంటే… ఇందులో వీళ్ళిద్దరూ జంటగా కాకుండా ప్రత్యర్థులుగా నటించారు. ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

ఈ సినిమా కథ బందరులో జరుగుతుంది. ఆ ఊరిలో కనకం ఓ లేడీ గ్యాంగ్ స్టర్. అమ్మాయిల అక్రమ రవాణ, దొంగసారాతో పాటు పలు అసాంఘిక చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. బందరు కు పోర్ట్ రాబోతున్న నేపథ్యంలో ఆమె కన్ను దాని మీద పడుతుంది. పోర్ట్ ను తన ఆధీనంలో ఉంచుకోవడానికి రకరకాల కుయుక్తులు పన్నుతుంది. ఆమెకు చేదోడు వాదోడుగా కవల సోదరుడైన బైరాగి ఉంటాడు. తనకు అడ్డం వచ్చిన ఎమ్మెల్యేనే కాదు పోలీస్ అధికారులను సైతం అంతం చేస్తుంది కనకం. అదే సమయంలో మూగవాడైన గణేశ్‌, పుష్పను ప్రేమిస్తే, అతని తమ్ముడు రంగ… గంగను ప్రేమిస్తాడు. ఊహించని విధంగా వీళ్ళ జీవితాలు కనకం కబ్జాలోకి వెళ్ళిపోతాయి. ఆమె కబంధ హస్తాల నుండి బయట పడటానికి వీళ్ళు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్ శంకర్ వీళ్ళకు ఎలాంటి సాయం చేశాడు? అతనికి, కనకంకు ఉన్న పాత వైరం ఏమిటీ అనేది మిగతా కథ.

ఆరేళ్ళ క్రితం ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించి, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత ‘క్షణం’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ఐటమ్ సాంగ్స్ తో సహా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తూ వస్తోంది. చిత్రం ఏమంటే… ఆమె నటించిన ‘రంగస్థలం, పుష్ప’ వంటి సినిమాల్లోని పాత్రలు పేరు తెచ్చిపెట్టాయి కానీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ‘కథనం, థ్యాంక్ యూ బ్రదర్’ వంటివి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయినా… ఆమెతో ప్రయోగాలు చేయడం దర్శక నిర్మాతలు మానలేదు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. లేడీ డాన్ కనకంగా అనసూయను కొత్తగా చూపించే ప్రయత్నం దర్శకుడు సలీమ్ మాలిక్ చేశాడు. ఆమె వేషధారణ కాస్తంత భిన్నంగా ఉన్నా, ఈ పాత్రలో అనసూయ నటన ఆకట్టుకోలేకపోయింది. డైలాగ్ డెలివరీ అయితే మరీ దారుణం. ఆమె గొంతులో ఎలాంటి ఫోర్స్ లేదు. ఇక కీలక పాత్ర పోషించిన షమ్ము, అరుణ్ వర్మకు, వారి ప్రియురాళ్ళుగా నటించిన అక్సాఖాన్, శిరీష కు నటనలో పెద్దంత అనుభవం ఉన్నట్టే లేదు. అయితే… అక్సాఖాన్ డాన్స్ పెర్ఫార్మర్ అనేది అర్థమౌతోంది. ఆమె పాత్రను దర్శకుడు సరిగా తెర మీద మలచలేదు కానీ… ద్వితీయార్థంలో ఆమెపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ కొరియోగ్రఫీ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమా ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చిన సునీల్ అక్కడ నుండి కథను తానే నడిపాడు. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ గతంలో కొన్ని సినిమాల్లో చేశాడు. దాంతో ఇందులో కొత్తగా ఏమీ అనిపించలేదు. ఆమని, షకలక శంకర్, షఫీ, సమీర్, శేషు, నాగమహేశ్‌, మిర్చి హేమంత్, ‘ఛత్రపతి’శేఖర్ వంటి అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. వారిని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేక పోయాడు. అలానే పృథ్వీపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అస్సలు పండలేదు. రాప్ రాక్ షకీల్ సమకూర్చిన ట్యూన్స్ ఒకటి రెండు బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం మరీ లౌడ్ గా ఉంది. అంజి ఫైట్స్ సోసో. ఇలాంటి కథలు తెలుగువారికి కొత్త కాదు. అయితే లేడీ డాన్ కథతో తీయడమే కాస్తంత కొత్త. ఆ పాత్రకు అనసూయ ఏ రకంగానూ న్యాయం చేకూర్చలేకపోయింది. అలానే మిగిలిన పాత్రల తీరుతెన్నులూ సక్రమంగా లేవు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎలా సాగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద ఓ సినిమాను తీసి, జనం ముందుకు తీసుకు రాగలిగామనే తృప్తి మాత్రమే దర్శక నిర్మాతలకు ‘దర్జా’తో కలుగుతుంది.

రేటింగ్: 1.5 / 5

ప్లస్ పాయింట్స్ పేరున్న ఆర్టిస్టులు నటించడం ఫైట్స్

మైనెస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి!

ట్యాగ్ లైన్: టైమ్ కబ్జా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Anasuya Bharadwaj
  • Darja Movie Rating
  • Darja Movie Review
  • movie review

Related News

తాజావార్తలు, cm chandrababu: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్‌.. పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదు.., petrol-diesel cars: వచ్చే ఏడాది నార్వేలో పెట్రోల్-డీజిల్ వాహనాల అమ్మకాలు నిలిపివేత.. భారత్ లో ఎప్పుడంటే, godavari: కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం.. మహారాష్ట్రకు రాకపోకలు బంద్, siddaramaiah: నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి.., vijayawada floods: నీరు తగ్గిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్‌ పెట్టిన సర్కార్.., ట్రెండింగ్‌, post card: కాస్త ఆలస్యమైన.. 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరిన ఉత్తరం.., viral video: 14నెలల కిందట కిడ్నాప్.. కిడ్నాపర్ ను వదిలిరానంటూ బాలుడి ఏడుపు, professor dance: మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన మహిళా ప్రొఫెసర్లు.. (వీడియో), fir file: క్యాబ్ డ్రైవర్‌ను ఎత్తుకుని నేలపై పడేసిన వ్యక్తి.. వీడియో వైరల్.., car wash: ఎమ్మెల్యే కారును కడిగిన పోలీసు.. వీడియో వైరల్..

  • Movie Reviews

darja movie review greatandhra

Darja Movie Review

Darja Movie Review

What's Behind

Darja starring Sunil and Anasuya captured the imagination of all, ever since they became a hit pair following the sensation Allu Arjun's Pushpa created at the box office. The film directed by Salim Malik hit the screens on July 22, 2022. Let us see what Darja offered to movie lovers.

Story Review

Kanam(Anasuya) wreaks fear in Bandaru as a lady gangster. She is ably supported by her brother Bairagi (Naga Mahesh). She sets her sights to rule the Bandar port. However, police officer Shivashankar (Sunil) has other plans to find out what they are and how the lives of dumb person Ganesh (Shammu), his brother Ranga (Arun Varma), Veera babu and their loves Pushpa (Sirisha) and Geeta (Aqsa Khan) affects, enjoy Darja on the screen.

Artists, Technicians Review

Director Salim Malik roped in an experienced star cast in his effort to score a hit and make his presence felt in the industry. However, there ends the matter. He comes with a routine story and ended up testing the patience of the viewers with his screenplay and direction. Though the makers promoted the film using Anasuya and Sunil's names, their screen presence is very limited and viewers who wait eagerly for their performances lose their interest as other unknown faces appear on the screen and end up giving them relentless torture.

To top of it, Salim Malik tried to create hype by using the name of Pushpa umpteen times, to cash into Allu Arjun's Pushpa but it instead ended up irritating the viewers. One feels that there is no end to the relentless torture and when the film comes to an end, they run towards the exit without even looking elsewhere.

Anasuya captured the imagination of all with her performance in Rangasthalam and earlier with Soggade Chinni Nayana. Her role in Pushpa got immense recognition. The makers have been experimenting with Anasuya and she is also going ahead but the results are not as expected. Director Salim Malik tried to show Anasuya in a different way but except for her look,she failed with her performance.

Shammu,Arun Varma,Sirisha and Aqsa Khan failed to make any impact. Their inexperience got exposed in every possible manner. The special song on Aqsa Khan appeal to youth.Sunil appeared only before the second half and from then on he tried to carry the film on his shoulders but it turned out to be too late. Director failed to make use of experienced actors like Aamani,Shafi,,Shakalaka Shankar,Hemanth,Pruthviraj and others. The hilarious scenes shot on Prithviraj turned out to be a torture.

Rap rock Shakeel's music did not make any impact except for one or two and the background music turned loud. The cinematography of Darshan is ok and the editing of MR. Varma failed completely. Production values are ok.

Disadvantages

Rating Analysis

Anasuya and Sunil's Darja fails to justify the title. To top of it, over-the-top dialogues and performances, silly scenes, and narration diluted the entire narration. Considering all these elements, CJ goes with a 1 rating for Darja.

Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.

Contact us     Privacy     © 2009-2023 CineJosh All right reserved.    

  • సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : “దర్జా” – బోర్ గా సాగే రొటీన్ కథా చిత్రం

Darja Movie Review

విడుదల తేదీ : జులై 22, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: అనసూయ భరద్వాజ్, సునీల్, అక్సాఖాన్, షఫీ, రవి పైడిపాటి, షకలక శంకర్, షమ్ము

దర్శకత్వం : సలీమ్ మాలిక్

నిర్మాతలు: శివశంకర్ పైడిపాటి

సంగీత దర్శకుడు: రాప్ రాక్ షకీల్

సినిమాటోగ్రఫీ: నిక్సన్

ఎడిటర్: ఎంఆర్ వర్మ

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ప్రముఖ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ మరియు సునీల్ లు కీలక పాత్రల్లో నటించిన చిత్రం “దర్జా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. కనక మహా లక్ష్మి(అనసూయ భరద్వాజ్) బందరులో అక్రమంగా గుడుంబా దందా చేస్తూ తన దారికి అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తూ కనిపిస్తుంది. కాగా ఈమెకి ఇద్దరు తమ్ముళ్లు గణేష్(అరుణ్ వర్మ) అలాగే రంగా(సమ్ము) లు తమ ప్రేమలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరిలో ఓ తమ్ముడు అనుకోని రీతిలో హత్యకి గురవుతాడు. ఇక ఈ షాకింగ్ ఇన్సిడెంట్ తో అనసూయ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ కేసులో ఏసీపీ గా వచ్చినటువంటి పైడి పాటి(సునీల్) ఎలా ఈ కేసు ని సాల్వ్ చేస్తాడు? ఇంతకీ ఈ మర్డర్ వెనక ఉంది ఎవరు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

మెయిన్ లీడ్ గా ఈ సినిమాలో కనిపించే అనసూయ తన కెరీర్ లో కొంచెం సెలెక్టెడ్ పాత్రలనే ఎందుకు ఎంచుకుంటుందో ఈ సినిమాతో కూడా చూపించింది. తనలోని గ్లామ్ ని మాత్రమే కాకుండా తనలోని నటిని కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఈ సినిమాకి తీసుకున్న అటెంప్ట్ కూడా ఆమె నుంచి మెప్పిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఆమె నటన గాని స్క్రీన్ ప్రెజెన్స్ గాని బావున్నాయి.

అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమాలో మరో పెద్ద ఎస్సెట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది సునీల్ అని చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో ఎంటర్ అయ్యాక తన పెర్ఫామెన్స్ తో సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. అలాగే తనపై యాక్షన్ సీక్వెన్స్ లు గాని కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఆడియెన్స్ కి బోర్ కొట్టించే అంశాలు మాత్రం చాలా ఎక్కువే ఉంటాయని చెప్పాలి. సినిమా కథనంలోనే చాలా వరకు లోపాలు కనిపిస్తాయి. చాలా వరకు ఏమంత ఆకట్టుకునే నేరేషన్ ఎక్కడా కనిపించదు. సినిమా మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి కూడా చాలా సమయం పట్టడం ఆ గ్యాప్ లో కనిపించే సీన్స్ కూడా అంత ఎంగేజింగ్ గా ఉండకపోవడం డిజప్పాయింట్ చేస్తాయి.

అలాగే సినిమాలో కనిపించే లవ్ ట్రాక్స్ మరింత బోర్ తెప్పిస్తాయి. ఇక ఎమోషనల్ సీన్స్ గాని నవ్వు తెప్పించని కామెడీ కానీ సినిమాలో ఎక్కడా ఆడియెన్స్ అటెన్షన్ ని పట్టుకోలేవు. అలాగే బోర్ తెప్పించే సన్నివేశాలు అన్నిటినీ కూడా తగ్గించేసి ఉండాల్సింది. మరి వీటన్నిటితో పాటుగా స్టార్టింగ్ లో చాలా సబ్ ప్లాట్స్ చూపించడం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మరి వీటితో సినిమా అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు. ఇక సాంకేతిక నిపుణుల పని తీరుకు వస్తే రాప్ రాక్ ఇచ్చిన సంగీతం ఓవరాల్ గా బాగుంది. ఇంకా సినిమాటోగ్రాఫర్ పని తీరు బాగుంది. ఎడిటింగ్ వర్క్ మాత్రం బాగోలేదు చాలా వరకు అనవసర సీన్స్ తగ్గించేస్తే బాగుండేది.

ఇక దర్శకుడు సలీం మాలిక్ విషయానికి వస్తే దర్శకునిగా తాను పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. కొన్ని కొన్ని చోట్ల పర్వాలేదు గాని సినిమాని పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా మలచడంలో అయితే తాను విఫలం అయ్యారని చెప్పక తప్పదు. బోరింగ్ నేరేషన్, సాగదీసే సన్నివేశాలు చాలావరకు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాయి.  

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “దర్జా” చిత్రం లో అనసూయ అలాగే నటుడు సునీల్ పాత్రలు వాటిలో వారి నటన లు మెప్పిస్తాయి కానీ సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేని కథ అలాగే కథనాలు ఆడియెన్స్ లో బోర్ ఫీల్ ని తెప్పిస్తాయి. ఏవో అక్కడక్కడా కొన్ని సీన్స్ తప్పితే పెద్దగా చెప్పుకోడానికి సినిమాలో ఏమీ లేదు. అవుట్ డేటెడ్ కామెడీ, డ్రామాతో దర్శకుడు పెద్దగా మెప్పించలేకపోయారు. మరి రాబోయే రోజుల్లో దర్జా మూవీ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుని ముందుకు సాగుతుందో చూడాలి.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

నార్త్ అమెరికాలో నాని “సరిపోదా శనివారం” సెన్సేషన్ వసూళ్లు, కంబైన్డ్ స్టడీస్ రామ్ చరణ్ తో చేసేవాడ్ని – రానా దగ్గుబాటి, బుక్ మై షోలో ‘సరిపోదా శనివారం’ ర్యాంపేజ్, పవర్ స్టార్ “గబ్బర్ సింగ్” సెన్సేషన్ వసూళ్లు, ఇది నా బయోపిక్‌లా అనిపిస్తుంది – నాని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మహేష్ భారీ విరాళం, 100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న నాని “సరిపోదా శనివారం”, స్పెషల్ ప్రీమియర్స్ తో వస్తున్న “జనక అయితే గనక”, తెలుగు రాష్ట్రాల్లో “ది గోట్” బుకింగ్స్ ప్రారంభం, తాజా వార్తలు, ఫోటోలు: అయేషా ఖాన్, ఫోటోలు : కృతి శెట్టి, వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • ‘దేవర’ కోసం స్పెషల్ ఈవెంట్స్
  • పిక్ టాక్ : పవన్ బర్త్‌ డేకి స్పెషల్ అట్రాక్షన్ ఇదే
  • ఎన్టీఆర్ తో కలిసి ఒక శుభప్రదమైన ప్రయాణం – రిషబ్ శెట్టి
  • మోక్షజ్ఞ కోసం ఐదారు కథలు రెడీ – బాలయ్య
  • “ఇంద్ర” ని ఓవర్ టేక్ చేసిన “గబ్బర్ సింగ్” ఆల్ టైం రికార్డ్
  • మోక్షజ్ఞ ఎంట్రీ మామూలుగా ప్లాన్ చెయ్యడం లేదుగా
  • అక్కడ నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా “సరిపోదా శనివారం”
  • ‘దేవర’కి అక్కడ 600 కోట్లు వస్తాయా ?
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

darja movie review greatandhra

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

darja movie review greatandhra

  • Top Listing
  • Upcoming Movies

facebookview

2.5 /5 Filmibeat

  • Cast & Crew

Darja Story

Darja cast & crew.

Anasuya Bharadwaj

Darja Crew Info

Director
Cinematography NA
Editor
Music
Producer
Production PSS Entertainments
Budget TBA
Box Office TBA
OTT Platform TBA
OTT Release Date TBA

Darja Critics Review

Darja trailer.

Darja Videos

Lingo Lingo - Lyrical - Darja

Frequently Asked Questions (FAQs) About Darja

In this Darja film, Anasuya Bharadwaj , Sunil played the primary leads.

The Darja was released in theaters on 22 Jul 2022.

The Darja was directed by Saleem Malik

Movies like Prabhas Hanu , Mechanic Rocky , The Raja Saab and others in a similar vein had the same genre but quite different stories.

The Darja had a runtime of 130 minutes.

The soundtracks and background music were composed by Rap Rock Shakeel for the movie Darja.

The movie Darja belonged to the Action,Drama, genre.

Darja User Review

  • Movie rating

Disclaimer: The materials, such as posters, backdrops, and profile pictures, are intended to represent the associated movies and TV shows under fair use guidelines for informational purposes only. We gather information from social media, specifically Twitter. We strive to use only official materials provided publicly by the copyright holders.

Celeb Birthdays

Smitha

Movies In Spotlight

Prabhas Hanu

Video Title

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am
  • ఓటీటీ న్యూస్
  • బాక్సాఫీస్ రిపోర్టు
  • లేటేస్ట్ న్యూస్
  • సినిమా రివ్యూ

darja movie review greatandhra

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

darja movie review greatandhra

Don't Miss!

వరద సాయంపై కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ రిక్వెస్ట్!!

Darja movie review కనకంగా అనసూయ రంగమ్మత్తను మరిపించే ఫెర్ఫార్మెన్స్!

Rating: 2.75/5

నటీనటులు: సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్,షమ్ము, అరుణ్ వర్మ (సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు

స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సలీమ్ మాలిక్ నిర్మాత: శివశంకర్ పైడిపాటి సమర్పణ: డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ అండ్ కో ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి కెమెరా: దర్శన్ సంగీతం: రాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎమ్ఆర్ వర్మ, కథ: నజీర్ మాటలు: పీ రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్ స్క్రిప్టు కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ, ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ పీఆర్వో: బీ వీరబాబు రిలీజ్ డేట్: 2022-07-21

దర్జా కథ ఏమిటంటే?

దర్జా కథ ఏమిటంటే?

బందరు ప్రాంతంలో సారా, అక్రమ వ్యాపారాలను మాఫియా రాణి కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ భరద్వాజ్) నిర్వహిస్తుంటుంది. కనకం అక్రమాలను, అన్యాయాలను ఎదురించడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్లను, సామాన్య ప్రజలను మట్టుపెడుతుంటుంది. ఆమెకు తోడుగా తన సోదరుడు బళ్లారి (సమీర్) అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు. ఆ క్రమంలో పుష్ప అనే అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని కనకం, బళ్లారి ప్లాన్ చేస్తాడు. కానీ అప్పటికే రంగ అనే మరో అబ్బాయికి పుష్ప మనసు ఇచ్చేస్తుంది. అనూహ్య పరిస్థితుల్లో రంగ హత్యకు గురవుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో నిఖార్సైన పోలీస్ ఆఫీసర్ శంకర్ (సునీల్) రంగంలోకి దిగుతాడు.

దర్జా కథలో ట్విస్టులు ఇలా

దర్జా కథలో ట్విస్టులు ఇలా

కనకం ఆగడాలను ఎదురించే పోలీస్ ఆఫీసర్‌ రవి (రవి పైడిపాటి) ఎలా బలయ్యాడు? రంగాను ఎవరు చంపారు? కథలో ఇన్స్‌పెక్టర్ రవికి పోలీసు ఆఫీసర్‌కు లింకేమిటి? ఏ లక్ష్యంతో శంకర్ బందరు ప్రాంతానికి పోస్టింగ్ అవుతాడు? కనకం ఆగడాలకు శంకర్ చెక్ పెట్టాడా? బళ్లారి ఆగడాలకు ఎవరు ముగింపు పలికారు? మాఫియా రాణి కనకం అక్రమ వ్యాపారాలకు దర్జాగా ముగింపు పలికిందా? కనకం పాత్రకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దర్జా సినిమా కథ.

దర్జా ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

దర్జా ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

దర్జా తొలి భాగం విషయానికి వస్తే.. ఇన్స్‌పెక్టర్ రవి వీరోచితమైన ఎంట్రీతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఆ తర్వాత కనకం పాత్ర పరిచయం పవర్‌‌ఫుల్ ఎంట్రీ మరింత థ్రిల్ చేస్తుంటుంది. ఇలా ఆర్టిస్టుల పరిచయాలతో పాటు ఆలస్యం లేకుండా కథలోకి తీసుకెళ్లడం దర్శకుడి ప్రతిభపై ఆసక్తి ఏర్పడుతుంది. కథ రెగ్యులర్‌, రొటీన్‌గానే ఉన్నప్పటికీ రకరకాల లేయర్లతో స్టోరిని తెరమీద మేళవించిన విధానంతో సరికొత్తగా అనిపిస్తుంది. చాలా రకాల పాత్రల పరిచయం, కథలో వేరియేషన్స్ కారణంగా తొలి భాగం కాస్తా నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కమర్షియల్ ఫార్మాట్‌లో సునీల్ ఎంట్రీ వల్ల సెకండాఫ్‌పై దర్శకుడు సలీమ్ మాలిక్ అంచనాలు పెంచడంలో సఫలమయ్యాడు.

సెకండాఫ్‌ ఫీల్‌గుడ్‌గా

సెకండాఫ్‌ ఫీల్‌గుడ్‌గా

ఇక సెకండాఫ్‌లో సునీల్, అనసూయ మధ్య ఫేసాఫ్ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. ఇలాంటి పాత్రలు తెరమీద ఇంతకు ముందు చాలా చూసినప్పటికీ.. శంకర్, కనకం పాత్రలను దర్శకుడు మలిచిన విధానమే దర్జాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతుంది. కథలో ప్రతీ చిన్న పాత్రకు కూడా బలంగా ప్రాధాన్యం ఉండటం, నటుల పేర్లు తెలియకపోయినా.. గుర్తుండిపోయేలా పాత్రలను దర్శకుడు డిజైన్ చేయడం వల్ల సినిమా సెకండాఫ్ ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది.

దర్శకుడు సలీమ్ మాలిక్ గురించి

దర్శకుడు సలీమ్ మాలిక్ గురించి

దర్శకుడు సలీమ్ మాలిక్ అనుకొన్న పాయింట్, కథను విస్తరించి రాసుకొన్న తీరుతోనే సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. సునీల్, అనసూయ తప్పితే మిగితా వారంతా కొత్తవాళ్లే. కానీ వారి నుంచి టాలెంట్ రాబట్టుకొన్న తీరు ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకోవడానికి కారణమవుతుంది. కథలో చాలా పాత్రల్లో కొత్తవాళ్లే కనిపించినప్పటికీ.. ఆ రోల్స్‌కు కనెక్ట్ అయ్యేలా స్క్రిప్టు సిద్దం చేసుకోవడమే నైతికంగా చిత్ర యూనిట్ విజయం సాధించినంత లెక్క అని చెప్పవచ్చు.

పుష్ప మూవీలో దాక్షాయనిగా

పుష్ప మూవీలో దాక్షాయనిగా

రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ప మూవీలో దాక్షాయనిగా తన నటనా సామర్ధ్యాన్ని శాంపిల్‌గా రుచిచూపించింది. ఫుల్ లెంగ్త్, పవర్‌ఫుల్ పాత్ర లభిస్తే.. తాను ఎలా చెలరేగిపోతునాననే విషయాన్ని కనకం పాత్రతో అనసూయ నిరూపించింది. దర్శకుడి విజన్‌కు తగినట్టుగా, పాత్రలోని బలాన్ని గుర్తించిన అనసూయ.. పెద్దగా శ్రమ లేకుండానే ఒదిగిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. డైలాగ్ డెలివరీలోను, అలాగే హావభావాలపరంగా అనసూయలో మరో కోణాన్ని చూడవచ్చు.

సునీల్‌, ఇతర నటీనటులు

సునీల్‌, ఇతర నటీనటులు

హీరో పాత్రలు కాకుండా క్యారెక్టర్లను నమ్ముకొన్న సునీల్‌.. శంకర్ లాంటి మంచి పాత్రలో తన మార్కును చూపించాడు. పుష్ప తర్వాత లభించిన పవర్ ఫుల్ పాత్ర అని చెప్పవచ్చు. తెర కేవలం శంకర్ పాత్రలోని తన ప్రజెన్స్‌, స్ట్రెంగ్త్‌ను సునీల్ చూపించడం కారణంగా ఇతర పాత్రలు హైలెట్ కావడానికి దోహదపడింది. ఇక ఇన్స్‌పెక్టర్ రవి, పుష్ప, రంగా, బళ్లారి, కానిస్టేబుల్‌గా షేకింగ్ శేషు, ఇన్స్‌పెక్టర్‌గా షఫీ, బిల్డప్ బాబాయి పృథ్యీ, గీతగా అక్షాఖాన్, రంగగా షమ్ము, మూగ అబ్బాయిగా అరుణ్ వర్మ ఈ సినిమాలో వేటికి అవే ప్రాధాన్యం ఉన్న పాత్రలు అని చెప్పవచ్చు. జర్నలిస్టుగా, పీఆర్వోగా రాణిస్తున్న వీరబాబు అనసూయ సహాయకుడిగా జక్కా పాత్రలో మెరిసాడు.

టెక్నికల్‌ విభాగాల పనితీరు

టెక్నికల్‌ విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. దర్జా మూవీలో ఫుల్ మార్కులు కొట్టేయడానికి ఆస్కారం ఉన్న నిపుణుడు సినిమాటోగ్రాఫర్ దర్శన్. రకరకాల లేయర్ల ఉన్న కథను బ్లెండ్ చేయడం, ప్రతీ లేయర్‌కు అవసరమైన లైటింగ్‌ను, కలర్ ప్యాటర్న్‌ను ఉపయోగించిన విధానం సినిమాకు బ్యూటీని తెచ్చిపెట్టింది. నలుగైదు రకాల లేయర్లు ఉన్న కథలో లింకులు తెగిపోకుండా సినిమాటోగ్రాఫర్ దర్శన్, ఎడిటర్ ఎమ్ఆర్ వర్మ సమన్వయం ఈ సినిమాకు ప్లస్ అయింది. నంబర్ ఆఫ్ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా కథ చకచకా పరుగులు పెట్టించడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యారు. రాప్ రాక్ షకీల్ సంగీతం బాగుంది. ఇక స్పెషల్ సాంగ్‌ తెరమీద బాగా పండింది. కొన్ని చోట్ల కథకు, సీన్లకు అవసరం లేకున్నా బీజీఎం పెంచడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఆర్ట్ విభాగం పనితీరు కూడా చాలా బాగుంది. పీ రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్ రాసిన మాటలు సందర్బోచితంగాను, ఎక్కడ అతిగా లేకుండా ఆకట్టుకొనేలా, పలు చోట్ల పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.

నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు

దర్జా కథను నమ్మి.. ఆయా పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకొన్న విధానంతో నిర్మాతల అభిరుచి ఏమిటో చెప్పకనే తెలుస్తుంది. శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి, సమర్పకుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అనుసరించిన నిర్మాణ విలువలు బేషుగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా పెట్టిన ప్రతీపైసా తెరమీద కనిపించేలా ఉంటుంది. కంటెంట్ పరంగా, క్వాలిటీ పరంగా ఈ సినిమాను రిచ్‌గా నిర్మించారని చెప్పవచ్చు.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?

ఫైనల్‌గా ఎలా ఉందంటే?

అన్నా- తమ్ముడు, అక్కా-చెల్లెలు, అక్కా-తమ్ముడు లాంటి బంధాలతో పెనవేసుకొన్న కథ దర్జా చిత్రం. మీడియం రేంజ్ బడ్జెట్‌లో సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ వ్యాల్యూస్ పుష్కలంగా ఉన్న చిత్రమని చెప్పవచ్చు. కథ రెగ్యులర్ ఫార్మాట్ అయినప్పటికీ అనుసరించిన కథనం ఆకట్టుకొనేలా ఉంటుంది. ముఖ్యంగా నటీనటులు ఫెర్ఫార్మెన్స్ దర్జా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లితే.. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ మీకు థ్రిల్లింగ్ అందించడమే కాకుండా మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందించే చిత్రంగా చెప్పుకోవచ్చు. అనసూయ, సునీల్ కోసం దర్జాగా వన్ టైం వాచ్ మూవీ అని చెప్పవచ్చు.

MORE ANASUYA BHARADWAJ NEWS

శేఖర్ మాస్టర్ కాంప్లిమెంట్‌, స్టేజ్‌పైనే సిగ్గు మొగ్గలేసిన స్టార్ యాంకర్ .. ఇక ఆగలేనంటూ

థాయ్ బీచ్‌లో అందాల ఆరబోత... రూబీ కలర్ బికినీలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ రైడింగ్

భర్త అలాంటి వాడైతే పెళ్లి చేసుకొంటా.. కంగన వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్

భర్త అలాంటి వాడైతే పెళ్లి చేసుకొంటా.. కంగన వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో కొట్లాటలు స్టార్ట్ ..మనిషిలా తినాలంటూ ,వచ్చి రోజు కాలేదు అప్పుడే

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో కొట్లాటలు స్టార్ట్ ..మనిషిలా తినాలంటూ ,వచ్చి రోజు కాలేదు అప్పుడే

Nabha Natesh

Nabha Natesh

Avika Gor

Sobhita Dhulipala glamour photos after engagement with Naga Chaitanya

Jyothi Poorvaj

Jyothi Poorvaj

Actress Surekha Vani Daughter Supritha Naidu Latest Photoshoot Went Viral

Actress Surekha Vani Daughter Supritha Naidu Latest Photoshoot Went Viral

Prabhas Hanu Raghavapudi Movie Launch: begins with auspicious pooja ceremony

Prabhas Hanu Raghavapudi Movie Launch: begins with auspicious pooja ceremony

తెలుగు రాష్ట్రాల

తెలుగు రాష్ట్రాల

ఎన్ని కోట్లంటే?

ఎన్ని కోట్లంటే?

ఓవర్సీస్‌

ఏం చేస్తున్నారో చూడండి

అందుకే దాన కర్ణ

అందుకే దాన కర్ణ

Shruti Haasan

Shruti Haasan

Tripti Dimri

Tripti Dimri

Rashmika Mandanna

Rashmika Mandanna

Surbhi Jyoti

Surbhi Jyoti

Ruhani Sharma

Ruhani Sharma

Malayalam Filmibeat

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

facebookview

Saripodhaa Sanivaaram Telugu Movie Review

Trailer Video

Saripodhaa Sanivaaram Telugu Movie

Rate This

dark-mode

Great Andhra

Maharaja review: మూవీ రివ్యూ: మహారాజా.

చిత్రం: మాహరాజా రేటింగ్: 3/5 తారాగణం: విజయ్ సేతుపతి, అనురాగ్ కాశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ సుబ్రమణియం, అభిరామి, అరుళ్ దాస్, మునీష్ కాంత్, మణికందన్, సింగంపులి, భారతి రాజా, వినోద్ సాగర్,…

Author Avatar

Greatandhra

darja movie review greatandhra

చిత్రం: మాహరాజా రేటింగ్: 3/5 తారాగణం: విజయ్ సేతుపతి, అనురాగ్ కాశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ సుబ్రమణియం, అభిరామి, అరుళ్ దాస్, మునీష్ కాంత్, మణికందన్, సింగంపులి, భారతి రాజా, వినోద్ సాగర్, తేనెప్పన్ తదితరులు   సంగీతం: అజనీష్ లోకనాథ్  కెమెరా: దినేష్ పురుషోత్తమన్  ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్  నిర్మాత: సుధన్ సుందరం, జగదీష్ పళనీ స్వామి  రచన: నిత్తిలన్ సామినాథన్, రాం మురళి  దర్శకత్వం: నిత్తిలన్ సామినాథన్ విడుదల తేదీ: 14 జూన్ 2024 

విజయ్ సేతుపతి సినిమాలో ఒక ముఖ్యపాత్రలో ఉన్నాడంటేనే ఆసక్తిగా వెళ్లి చూసేవాళ్లున్నారు. అలాంటిది ప్రధానపాత్రలో అతను కనిపిస్తున్నాడంటే నేటి తరం సినీ అభిమానుల అంచనాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఎందుకంటే అతని సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని నమ్మకం. 

మహారాజ (విజయ్ సేతుపతి) ఒక బార్బర్. అతనికి భార్య, రెండేళ్లు కూడా నిండని కూతురు. భార్య యాక్సిడెంటులో మరణిస్తుంది. అదే యాక్సిడెంటులో కూతురు మీద ఒక ఇనుప డస్ట్ బిన్ మీద పడడంతో ఆ డస్ట్ బిన్ ఒక కవచంలా పని చేసి ఆ పిల్ల ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడుతుంది. ఆ డస్ట్ బిన్ ని ప్రాణప్రదంగా చూసుకుంటూ దానికి “లక్ష్మి” అని పేరుపెట్టి తండ్రీ కూతుళ్లిద్దరూ దైవంతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. కూతురు హై స్కూల్లో చదువుతూ స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్తుంది.

ఇంతలో ఒక రోజు చెవి దగ్గర గాయంతో పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇంట్లో దొంగలు పడి తన “లక్ష్మి” ని ఎత్తుకుపోయారని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. ఒక ఖాళీ డస్ట్ బిన్ ని ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికుంటుంది? దాని చుట్టూనే కథంతా తిరుగుతుంది. 

ఈ కథని ఇంతకంటే చెప్పకూడదు. ఎందుకంటే ఇదొక చక్కని కథనం. స్క్రీన్ ప్లే వండర్ అన్నమాట.

కథని ఎలా చెప్పాలి?, ఎంత వరకు చెబుతూ వెళ్లాలి?, ఏది ఎక్కడ రివీల్ చెయ్యాలి?, ఎక్కడ ఏ ట్విస్ట్ ఇచ్చి ఎలా మెలిపెట్టాలి? వీటి మధ్య భావోద్వేగాలని, సున్నితమైన హాస్యాన్ని కథ నుంచి పక్కకు పోయే ట్రాకుల్లో కాకుండా కథలోంచే, ఆ పాత్రల నుంచే ఎలా రాబట్టాలి? ఈ పాఠాలన్నీ నేర్చుకోవచ్చు ఈ సినిమా చూసి. 

విజయ్ సేతుపతి ది దేనికీ ఇన్స్టెంట్ గా రియాక్టవని పాత్ర. ఏ సంఘటనైనా మనసుతో చాలా తీవ్రంగా స్పందిస్తాడు.. అయితే చాలా నెమ్మదిగా! అంతే కాదు… ఆ పాత్రకి ఆత్మాభిమానం, కొట్టిన వాళ్లని వెంటనే తిరిగి కొట్టేసే ఇంపల్సివ్ నేచర్ ఉండవు. మానసికంగా మొండివాడు, శారీరకంగా బలాఢ్యుడు. ఇవి అతని పాత్ర స్వభావాలు. శాంతంగా కనిపించే ఈ బార్బర్ కొన్ని విషయాల్లో బార్బారియస్ గా కూడా మారతాడు. ఇలాంటి క్యారెక్టరైజేషన్, ఆర్క్ ఉన్న పాత్రని కన్విన్సింగ్ గా పోషించాడు విజయ్ సేతుపతి. 

ఇక ఇందులో ప్రతినాయక పాత్ర పోషించినది సుప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ . కౄరత్వంతో పాటూ ఒకానొక వ్యక్తిగతమైన ఎమోషనల్ వీక్నెస్ ని క్యారీ చేస్తూ చక్కగా నటించాడు. 

అలాగే ఇందులో ఆకట్టుకున్న మరొక పాత్ర ఇన్స్పెక్టర్ గా కనిపించిన నటరాజన్ సుబ్రమణియం . సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా ఒకటి రెండు సీన్స్ లో కనిపించారు. 

మమతా మోహన్ దాస్, అభిరామి ఇందులో ముఖ్యమైన స్త్రీ పాత్రలు. అలాగని వాళ్లని హీరోయిన్స్ అనలేం. మమత మోహన్ దాస్ చాలా కాలం తర్వాత కనిపించింది, కంటికింపుగా ఉంది. విలన్ భార్యగా అభిరామి ఓకే. 

ఎక్కడా పాటలు, సినిమాటిక్ రొమాన్స్ వగైరాలు లేవు. అందుకే కొంత వరకు సినిమా చూస్తున్న ఫీలింగ్ కాకుండా జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. 

అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం బాగుంది. కథనంలో ఎక్కడా ల్యాగ్ లేదు, దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కూర్చోబెట్టింది. స్క్రీన్ ప్లే కి తగిన ఎడిటింగ్ ని కూడా మెచ్చుకోవాలి. ఇక ఈ సినిమాకి నిజమైన మెయిన్ హీరో మాత్రం స్క్రీన్ ప్లే రాసుకున్న దర్శకుడు మరియు రాం మురళి . 

సినిమా మొదలైన పది నిమిషాలకే సమస్య, సంఘర్షణ మొదలైపోతాయి. ఏ సన్నివేశమూ, ఏ సంఘటన వృధా పోకుండా అన్నీ ఒకదానితో ఒకటి గుదిగుచ్చబడి క్లైమాక్స్ కి సహకరించాయి.  

ప్రధామార్ధం సటిల్ హ్యూమర్ తోనూ, విజయ్ సేతుపతి పాత్ర స్వభావంలోని ప్రత్యేకతలతోనూ నడిచిపోయింది. ద్వితీయార్ధంలో మాత్రం నవ్వులు తగ్గిపోయి సీరియస్ టోన్ పెరుగుతూ వచ్చింది. కథని ఊహించడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ డైవర్ట్ చేస్తూ నడిపాడు దర్శకుడు. 

“దృశ్యం” సినిమాలో కథానాయకుడి తెలివి ఇందులో మాహారాజా తెలివి మరొక విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల కన్వీనియన్స్ కోసం కొన్ని పాత్రల్ని జొప్పించినట్టు కనిపించినా అవి కూడా కథని కన్విన్సింగ్ గా నడపడానికి ఉపయోగపడ్డాయి. 

ఈ చిత్రంలో ఉన్న మైనస్ ఏదైనా చెప్పుకోలంటే…ఇది అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చదు. హింస, క్రైం నచ్చనివారు దూరంగా ఉంటే మంచిది. అలాగే పాటలు, రొమాన్స్ కావాలన్నా ఇందులో దొరకదు. రొటీన్ ఫార్ములా సినిమాలు కాకుండా వెరైటీ చిత్రాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ చిత్రం నచ్చే అవకాశముంది. సస్పెన్స్, హ్యూమర్, సెంటిమెంట్ తో పాటూ క్రైం, హింస పాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంచనాలు పెట్టుకుని చూసినా బానే ఉందనిపిస్తుంది. ఏ అంచనాలు లేకుండా వెళితే మరింత నచ్చొచ్చు.  

బాటం లైన్: ఎమోషనల్ బార్బర్

One Reply to “Maharaja Review: మూవీ రివ్యూ: మహారాజా”

Intha goppa cinema ki idhaa nuvu iche review, worst fellow.

Comments are closed.

greatandhra print

  • తెలుగు

Darbar Movie Review: Strictly for Rajini Fans

Darbar Movie Review: Strictly for Rajini Fans

Movie: Darbar Rating: 2.5/5 Banner: Lyca Productions Cast: Rajinikanth, Nayanthara, Nivetha Thomas, Suniel Shetty, Yogi Babu, Sriman, Prateik Babbar, and others Music: Anirudh Ravichander Cinematography: Santosh Sivan Editing: A Sreekara Prasad Fights: Peter Hein, Ram-Lakshman Producers: Subaskaran Written and directed by AR Murugadoss Release date: Jan 09, 2020

Superstar Rajinikanth and director Murugadoss, a combination that fans have been wishing to see has finally materialized. Their first film ‘Darbar’ is here. After a long time, Rajinikanth returns to playing a cop role. And this cop is bad.

Let’s find out whether this film meets the expectations. 

Story: Aaditya Arunachalam (Rajinikanth) is a police officer with his own rules. He may seem a bad cop but he goes against the rules only to eliminate criminals, to make the society free of crime.

He is deputed in Mumbai city as commissioner of police and he deals with the drug mafia ruthlessly, he encounters them.

He lives with his only daughter Valli (Nivetha Thomas) and their life is in danger from a local don. 

Artistes’ Performances: In the role of a police commissioner, Superstar Rajinikanth is a treat to watch. He has played to the gallery with his mannerisms. This is a one-man show. He has looked quite younger too. The styling is trendy. 

Nivetha Thomas as Rajinikanth’s doting daughter steals the show. She gets more footage than the movie’s heroine.

Nayanthara as Rajinikanth’s pair is perfect but she has nothing much to play here except appearing in a couple of scenes.

Suniel Shetty as the main villain is wrong casting and also his characterization is bad.

Technical Excellence: Lavish production design and slick visuals have given the film a rich tone. Santosh Sivan’s top-class camerawork not has provided visual beauty but it has also presented Rajinikanth in his stylish best with a younger appearance.

While camera work is top-class, the music is a huge letdown. Anirudh Ravichander has failed to provide any catchy tunes. Action stunts are superb. 

Highlights: Rajinikanth’s style and performance Racy first half Railway station fight sequence

Drawback: Thin plot Boring final moments Weak songs No strong villain

Analysis Director Murugadoss used to make gripping commercial action movies like ‘Ghajini’ and ‘Thupaki’ which had connected to all sections of audiences and worked in all languages but his recent movies have been off the mark. These films prove that he is completely out of form.

Despite teaming up with the biggest superstar Rajinikanth, Murugadoss has not done proper work on the script. With a thin plot and formulaic writing, the director has completely relied on Rajinikanth’s swag. 

A strong villain characterization, a terrific romantic thread, and a unique point have been the common features of Murugadoss’s old blockbusters but here none of these elements can be seen.

The main villain has cardboard characterization, the angle of drug mafia is beaten to death and the romantic thread between Nayanthara and Rajinikanth lacks effervescence.

However, Rajinikanth’s bad cop mannerisms, his trademark ‘villain’ act, and style have made the first half an enjoyable experience. Added to that the proceedings in the first half have ended in a jiffy. 

By the post-interval, the audiences come to know who the villain is and his motives, the only thing left is the hero getting to know the villain’s identity. Here, the screenplay has suffered big time. There is no big reveal in the end.

Although there is one clap worthy fight sequence in a metro station and a touching sentiment scene between father and daughter played by Rajinikanth and Nivetha, the prolonged second half with plain and dreary proceedings has undone. 

The last half hour and the climax are a huge letdown. 

In a nutshell, director AR Muguadoss has placed a huge burden on 69-year-old Rajinikanth’s feeble shoulders to carry the movie. “Darbar” ends as a half-backed commercial potboiler. 

Bottom-line: Predictable

  • Saripodhaa Sanivaaram Review: Fine Drama With Weak Story
  • Maruthi Nagar Subramanyam Review: For a Few Laughs
  • Aay Review: Message Packed With Humor

Tags: Darbar Darbar Movie Review Darbar Movie Rating Darbar Review Darbar Rating Darbar Telugu Movie Review Darbar Telugu Movie Rating

35 Felt Like My Biopic: Nani

ADVERTISEMENT

IMAGES

  1. Darja (2022)

    darja movie review greatandhra

  2. Darja Telugu Movie Telugu Movie Review with Rating

    darja movie review greatandhra

  3. Darja (2022)

    darja movie review greatandhra

  4. Greatandhra Reviews

    darja movie review greatandhra

  5. Darja Movie (2022): Release Date, Cast, Ott, Review, Trailer, Story

    darja movie review greatandhra

  6. Review : Darja

    darja movie review greatandhra

VIDEO

  1. installing 15KW Net Metering solar panels/installing solar panels elevator and making Full Elevator

  2. Darja movie scene by anasuya🥰💗

  3. Gandeevadhari Arjuna Public Talk

  4. Darja (2022) movie full story explained in telugu #darja

  5. Sharathulu Varthisthai Movie Public Talk

  6. SIMBAA Movie Public Talk

COMMENTS

  1. Dasara Review: మూవీ రివ్యూ: దసరా Great Andhra

    చిత్రం: దసరా రేటింగ్: 2.75/5 తారాగణం: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ ...

  2. Dasara Movie Review: Raw and Rustic

    Movie: Dasara Rating: 2.75/5 Banner: Sri Lakshmi Venkateswara Cinemas Cast: Nani, Keerthy Suresh, Dheekshith Shetty, Samuthirakani, Shine Tom Chacko, Sai Kumar, Poorna and others Dialogues: Thota Srinivas Music: Santhosh Narayanan Director of Photography: Sathyan Sooryan Editor: Navin Nooli Production Designer: Avinash Kolla Stunts: Real Satish, Anbariv Producer: Sudhakar Cherukuri Written and ...

  3. 'దర్జా' గా విడుదలకు సిద్దం Great Andhra

    'దర్జా' గా విడుదలకు సిద్దం Great Andhra ... %

  4. 'Darja' review: Anasuya Bhardwaj packs a punch with her fearless

    The wait for Anasuya Bhardwaj and Sunil-starrer 'Darja' is finally over. Directed by Saleem Malik, the film was released in theatres today.Siva Shankar Paidipati has bankrolled the project under ...

  5. పిక్‌ టాక్‌: దొంగ దర్జా.! Great Andhra

    Movies; Politics; Opinion; Health; Home » specialarticles » pic talk donga darja 78343. Special Articles. పిక్‌ టాక్‌: దొంగ దర్జా.! ఫొటోలో ఉన్నోడు మామూలోడు కాదు. ఒకప్పుడు ఆయన చుట్టూ పెద్ద సంఖ్యలో ...

  6. Review : Darja

    On the whole, Darja is an unimpressive old age revenge drama. The film has a bad first half followed by a slightly better second half. Very good performances by Sunil and Anasuya could not save the film.

  7. Darja Movie Review : దర్జా రివ్యూ

    Darja Movie Review : 'ఒక్కో ఆర్టిస్ట్ దీ ఒక్కో టైమ్ నడుస్తుందని, ఆ సమయంలో ...

  8. Darja Telugu Movie Telugu Movie Review with Rating

    The film directed by Salim Malik hit the screens on July 22, 2022. Let us see what Darja offered to movie lovers. Story Review. Kanam (Anasuya) wreaks fear in Bandaru as a lady gangster. She is ably supported by her brother Bairagi (Naga Mahesh). She sets her sights to rule the Bandar port. However, police officer Shivashankar (Sunil) has other ...

  9. సమీక్ష : "దర్జా"

    Darja Telugu Movie Review, Darja Telugu Movie Review and Rating, Darja Telugu Movie Rating, Darja Movie Review, Darja Movie Review and Rating, Darja Movie Rating ...

  10. Darja Movie (2022): Release Date, Cast, Ott, Review, Trailer, Story

    Darja Telugu Movie: Check out Anasuya Bharadwaj's Darja movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release ...

  11. Telugu Movie Reviews,Latest Tollywood Reviews,Telugu ...

    Bharateeyudu 2 Review: Out of Sync with Today's Trend Published Date : 12-Jul-2024 13:23:06 IST Bharateeyudu 2, the highly anticipated sequel to the 1996 film Bharateeyudu starring Kamal Haasan and directed by Shankar, has opened in theaters.

  12. Darja movie review కనకంగా అనసూయ రంగమ్మత్తను మరిపించే ఫెర్ఫార్మెన్స్!

    Anasuya Bharadwajs latest movie Darja. The movie hits the theatre on July 22nd. Sunil and Amani in lead characters. అన్నా- తమ్ముడు ...

  13. Devara: Inspired by the Karamchedu Massacre?

    Recent reports suggest that the movie's storyline is inspired by a real-life tragedy that profoundly impacted Andhra Pradesh. According to reliable sources, director Koratala Siva is known for basing his films on real historical events. His previous works, such as Srimanthudu and Acharya, exemplify this approach.

  14. 'దర్జా'గా థియేటర్ లో చూడండి Great Andhra

    అని అన్నారు. దర్శకుడు సలీమ్ మాలిక్ మాట్లాడుతూ.. ''దర్జా అంటే రాయల్టీ. స్ర్కీన్‌ప్లే బేస్డ్ స్టోరీ. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ...

  15. Saripodhaa Sanivaaram Reviews

    Reviews: Saripodhaa Sanivaaram, Telugu movie , Directed by Vivek Athreya, Starring Nani, S. J. Surya, Priyanka Arul Mohan, Sai Kumar, Subhalekha Sudhakar ... Review by: Venkat Arikatla - GreatAndhra.com 'Saripodhaa Sanivaaram' is an average action drama with both impressive and routine moments. It doesn't fully satisfy, promising a lot but ...

  16. Shivam Bhaje Movie Review: Monotonous Narrative

    Shivam Bhaje Review: Monotonous Narrative. Cast: Ashwin Babu, Arbaaz Khan, Digangana Suryavanshi, Hyper Aadi, Murali Sharma, Sai Dheena, Brahmaji, Tulasi, Devi Prasad, Ayyappa Sharma, Shakalaka Shankar, Kashi Vishwanath, Inaya Sultana and others. After recently scoring a hit with "Hidimbha," Ashwin Babu has signed on for several new films.

  17. Harom Hara Review: Inconsistent And Unengaging

    Action stunts: Sakthi Saravanan, Nikil Raj, Stunt Jashuv. Producer: Sumanth G Naidu. Written and Directed by: Gnanasagar Dwaraka. Release Date: June 14, 2024. Harom Hara is Sudheer Babu's most expensive film to date, and its trailer has captivated audiences. Sudheer Babu himself declared that the film would be counted among the top ten finest ...

  18. Raayan Review: మూవీ రివ్యూ: రాయన్ Great Andhra

    Movies Reviews. Raayan Review: మూవీ రివ్యూ: రాయన్ ... Greatandhra. July 26, 2024, ... This is not his directorial debut, it's his second movie after pa pandi 2017!! bhallukie says: July 26, 2024, 1:17 pm at 1:17 pm. theater lo kaadu kada, OTT lo kuda choodalem ee arava paityanni. Madhav says:

  19. Saripodhaa Sanivaaram

    Saripodhaa Sanivaaram (transl. Is Saturday not enough?) is a 2024 Indian Telugu-language vigilante action thriller film written and directed by Vivek Athreya.It is produced by D. V. V. Danayya under DVV Entertainment. The film stars Nani, S. J. Suryah and Priyanka Mohan in the lead roles, alongside Abhirami, Aditi Balan, P. Sai Kumar, Subhalekha Sudhakar, Murali Sharma, and Ajay Ghosh.

  20. Saripodhaa Sanivaaram Review: Fine Drama With Weak Story

    Movie: Saripodhaa Sanivaaram Rating: 2.75/5 Banner: DVV Entertainment Cast: Nani, Priyanka Arul Mohan, SJ Suryah, Abhirami, Sai Kumar, Murali Sharma, Subhalekha Sudhakar, Harsha Vardhan, Vishnu, Ajay Ghosh, Shivaji Raja, Ajay, and others Music: Jakes Bejoy DOP: Murali G Editor: Karthika Srinivas R Art Director: GM Sekhar Action: Ram-Laxman, Real Satish Producers: DVV Danayya, Kalyan Dasari ...

  21. Mr Bachchan Review: రివ్యూ: మిస్టర్ బచ్చన్ Great Andhra

    Greatandhra. August 15, 2024, 1:16 am 1:16 am Mr Bachchan Movie Review Mr Bachchan Telugu Movie Review. చిత్రం: మిస్టర్ బచ్చన్ రేటింగ్: 2.25/5 తారాగణం: ...

  22. Maharaja Review: మూవీ రివ్యూ: మహారాజా Great Andhra

    చిత్రం: మాహరాజా రేటింగ్: 3/5 తారాగణం: విజయ్ సేతుపతి, అనురాగ్ కాశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ సుబ్రమణియం, అభిరామి, అరుళ్ దాస్, మునీష్ కాంత్, మణికందన్ ...

  23. Darbar Movie Review: Strictly for Rajini Fans

    Fights: Peter Hein, Ram-Lakshman. Producers: Subaskaran. Written and directed by AR Murugadoss. Release date: Jan 09, 2020. Superstar Rajinikanth and director Murugadoss, a combination that fans have been wishing to see has finally materialized. Their first film 'Darbar' is here. After a long time, Rajinikanth returns to playing a cop role.