TV5 Telugu

  • చిట్టి న్యూస్

Maha Movie Review: థియేటర్లలో హన్సిక 50వ సినిమా 'మహా'.. ట్విటర్‌లో పాజిటివ్ రెస్పాన్స్..

Maha Movie Review: థియేటర్లలో హన్సిక 50వ సినిమా మహా.. ట్విటర్‌లో పాజిటివ్ రెస్పాన్స్..

Maha Movie Review: 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన అందాల భామ హన్సిక.. అప్పుడే తన కెరీర్‌లో 50 సినిమాలను పూర్తి చేసుకుంది. ఇక తన 50వ సినిమాగా తెరకెక్కిన 'మహా' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జమీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలతో ముందుకెళ్తోంది. ఒక చిన్నారి హత్య కేసును చేధించే పోలీసు కథే 'మహా'.

మహా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం. ఈ సినిమాలో హన్సికనే లీడ్ రోల్ ప్లే చేసినా.. గెస్ట్ రోల్‌లో కాసేపు అలరించాడు శింబు. గతేడాది జూన్‌లో ఈ మూవీ టీజర్ విడుదల కాగా పలు కారణాల వల్ల సంవత్సరం పోస్ట్‌పోన్ అయ్యింది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. థ్రిల్లర్ జోనర్‌గా వచ్చిన మహా.. ఆద్యాంతం ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించగలిగింది.

Love and gratitude ❤️🙏🏻 #Maha pic.twitter.com/O7flEnXDRq — Hansika (@ihansika) July 22, 2022
#Maha (4/5) : overall child abuse thriller movie lot of twist . second half @SilambarasanTR_ & hansika love scenes super. last 30 mins screenplay twist outstanding @ihansika performance excellent movie full ah single handed ah hold 👍🔥💥 @MathiyalaganV9 #MahaBlockbuster — Tamil Cinema Update (@TamilCinemaUpt) July 22, 2022
#Maha [3/5] A decent psycho thriller made by @dir_URJameel @ihansika played really expensive role. She lived that character @SilambarasanTR_ one of the best cameo. That 15mins are really treat for his fans @Act_Srikanth neatly played as a cop @GhibranOfficial fine bgm works — Tracker Ramya™ (@IamRamyaJR) July 22, 2022
#Maha overall child abuse thriller movie lot of twist second half str & hansika love scenes super last 30 mts screenplay twist outstanding @ihansika sister performance excellent movie full ah single handed ah hold panranga hats off 🤝🤝🤝🤝🤝 #Mahablockbuster — Dasarathan☀️ (@dasara2810) July 22, 2022
  • #Maha Movie Review
  • #Hansika Motwani

ప్రజా ఇష్టం

  • Terms and Conditions |
  • Privacy Policy |
  • Contact us |

© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

maha movie review 123telugu

IMAGES

  1. Maha

    maha movie review 123telugu

  2. OTT: Hansika’s Maha locks its OTT release date

    maha movie review 123telugu

  3. Maha Review Telugu || Maha Movie Review Telugu || Maha Telugu Movie

    maha movie review 123telugu

  4. Maha (2022)

    maha movie review 123telugu

  5. Maha (2022)

    maha movie review 123telugu

  6. Maha

    maha movie review 123telugu

VIDEO

  1. Maha (4K ULTRA HD) 2023 New Tamil Hindi Dubbed Full Movie

  2. Magane Mahisha Tulu film Official Trailer

  3. MAHA WEB SERIES TELUGU

  4. Balagam Movie Review

  5. Varun Tej , Atharva And Pooja Hegde Telugu FULL HD Movie

  6. #Shorts

COMMENTS

  1. Maha Movie Review: థియేటర్లలో హన్సిక 50వ సినిమా 'మహా

    Maha Movie Review: 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన అందాల భామ హన్సిక.. అప్పుడే తన కెరీర్‌లో 50 సినిమాలను పూర్తి చేసుకుంది. ఇక తన 50వ ...